Wednesday, June 5, 2019

చిత్రకవిత- రాజంటే...



రాజంటే...
రాజంటే... నలుగురు గుర్తించాలేమిటి, నేను మనసులో అనుకుంటే చాలదూ!
రాజంటే... నెమలి సింహాసనం ఉండాలేమిటి, ఓ నాలుగు ఇటుకలు సరిపోవూ!

రాజంటే... ఖరీదైన దుస్తులుండాలేమిటి, రాజసముంటే సరిపోదూ!
రాజంటే... పెద్ద భవనముండాలేమిటి, ఈ విశాలమైన ఆకాశం సరిపోదూ?
*******

No comments: