Showing posts with label gender bias. Show all posts
Showing posts with label gender bias. Show all posts

Tuesday, February 20, 2018

చిత్రకవిత- నా చిట్టితండ్రి బరువౌతాడా?


నా చిట్టితండ్రి బరువౌతాడా?
జన్మభుమిలో ఆకలి, వలసను ప్రేరేపించింది
నా భర్త ముందు వలస పోయాడు
నెలలబిడ్డతో నా ప్రస్థానం ప్రారంభమయ్యింది

Tuesday, October 17, 2017

చిత్ర కవిత- భాగస్వామ్యం

భాగస్వామ్యం
ఓయీ మగాడిదా! పిల్లల్ని పుట్టించడంలో కాదు
పెంచడంలో లో కూడా పాలు పంచుకో.