Showing posts with label Freedom. Show all posts
Showing posts with label Freedom. Show all posts

Wednesday, January 31, 2018

చిత్రకవిత- ఓ జాతిపితా, మా అజ్ఞానాన్ని మన్నించు

ఓ జాతిపితా, మా అజ్ఞానాన్ని మన్నించు
ఆస్తి ఉండి కూడా ఉంచుకోలేదు
పేరుప్రఖ్యాతులకాశ పడలేదు
వలస వాదాన్ని ఎదిరించావు
మాకు స్వాతంత్ర్యాన్నిచ్చావు