(published in a magazine meant for private circulation)
‘ఛీ,
నాదెంత పనికిమాలిన బ్రతుకు, ముచ్చటగా మూడో సారి కూడా నా వీసా రిజెక్ట్ అయిపొయింది’,
అని తిట్టుకున్నాడు సామంత్. “అదే దేవుడుగనుక కనిపిస్తేనా, ఛెడా మడా కడిగేద్దును”,
అనుకుంటూ తన కష్టాన్ని మరచిపోడానికి నిద్రకుపక్రమించాడు.