Tuesday, July 25, 2017

ఐకమత్యమే బలం

ఐకమత్యమే బలం
1.       ఐకమత్యం అంటే....
చలి చీమలు పాముని చంపడం.


2.       ఐకమత్యం అంటే....
దుస్సాధ్యమైన దాన్ని సాధించడం.

3.       ఐకమత్యం అంటే....
భిన్నత్వంలో ఏకత్వం.

4.       ఐకమత్యం ఉంటే...
మన పురోగతీ, దేశ పురోగతీ సాధించగలం.

5.       ఐకమత్యం ఉంటే...
సాంఘిక దురాచారాలను రూపు మాపగలం.

6.       ఐకమత్యం ఉంటే...
సమానత్వాన్ని సాధించగలం.

7.       ఐకమత్యం ఉంటే...
ఉన్నత విలువలని పెంపొందించుకోగలం.

8.       ఐకమత్యం ఉంటే...
మరెందుకాలస్యం?
9.     పదండి ముందుకు, పదండి తోసుకు
పోదాం పోదాం పైపైకి! (శ్రీ శ్రీ గారికి నమోవాకములు)

****

No comments: