Wednesday, May 30, 2018

స్వీయ కవిత- వెన్నెల రేయి అలకేలనోయి- కౌసల్య విన్నపము

కౌసల్య విన్నపము:

చందురుని కోరిన అద్దంలో చూపారు నాన్న
మరిక అన్నం వద్దని మారాము చేసెదవేలా?

వెన్నెల రేయి అలకేలనోయి
వెన్నెల రంగునున్న వెన్న ముద్ద తిందువు,రా, రామా!
***

No comments: