1. పెద్ద చేప
చిన్న చేపను మింగడంకాదు
చిన్న చేపను
పెద్ద చేప పొట్టను పెట్టుకోకుండా కాపాడడం.
2. అధికారం,
అధికార దాహం కాదు
అందరి
మన్ననలూ పొందడం.
3. జీవ హింస
చేసి ప్రాంతాలను ఆక్రమించుకోవడం కాదు
మానవ సేవ
చేసి మంచి మనిషి అనిపించుకోవడం.
4. ‘నేను,
నాది’, అనేవి విస్మరించడం
వాసుధైవ
కుటుంబకాన్ని సాకారం చేయడం.
*******
No comments:
Post a Comment