యోగా అంటే...
1. ఫిట్నెస్ మంత్రం కాదు
2. ఆషామోషీ అంతకంటే కాదు
మరి, యోగా అంటే...
1. ఒక క్రమశిక్షణ
2. మన యోగులు తపస్సుచేసి కనిపెట్టిన ఆరోగ్యరక్షణా
కవచం
3. అంతర్గాతాన్ని సమీక్ష చేసుకునే మార్గం
4. మనిషి మనీషిగా మారడానికి తోడ్పడే సాధనం
5. అరిషడ్వర్గాన్ని జయించే ఆయుధం
6. ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన అమూల్యమైన
వరం.
****
No comments:
Post a Comment