Thursday, June 7, 2018

చిత్రకవిత- బరువులేని బాల్యం



బరువులేని బాల్యం
చదువుకునేటప్పుడు చదువుకుని
రకరకాల ఆటలాడుకోవడం ఎంత బాగుంటుందో

మాకు ట్రకులు అవసరం లేదు పరుగు పందాలకి
గడ్డి వాములు, ఇసుకతిన్నెలే మా జారుడు బల్లలు
పెద్దా-చిన్నా తేడాలేదు, బీదా-గొప్పా తేడాలేదు
అందరం కలిసి-మెలిసి ఆడుకుంటాం,
అందుకనే  మాది బరువులేని బాల్యం!
*******

No comments: