కష్టే ఫలే
విదేశీ
విద్యంటే ఎందుకుండదు మోజు?
ఈనాటి మన
దేశపు చదువులు మనకు మనోవికాసం కలిగిస్తాయా?
కష్టపడి
చదివేవాడికి సరైన ప్రోత్సాహం ఉంటోందా?
వాడి
ప్రతిభకు తగ్గ ఉద్యోగం వస్తోందా?
పరీక్షల
సీసన్ లో ఏ వార్తా పత్రిక తిరగేసినా, కాపీలు కొట్టే వారి కథలే
చదివినా
చదవకపోయినా పై తరగతికి వెళ్ళిపోయి, చదువొచ్చినట్టు భుజాలు ఎగరేయడమే!
ప్రతిభను
గుర్తించని చదువు నాకొద్దు
అక్కడ నానా
కష్టాలే ప్రతి రోజూ అంటారా?
అమ్మానాన్నల
కష్టం తెలిసొచ్చింది దాని వల్ల
నేను పడబోయే
శ్రమ విలువ తెలిసాచ్చింది దాని వల్ల.
అక్కడ
కష్టపడితే ఫలితాలు బావుంటాయి
కష్టపడితే
డబ్బు సంపాదించుకోవచ్చు...
ఎంత
గుర్తింపు తెచ్చుకున్నా ఫలానా పేదవాడి కూతురు అనే టెంపొడుపు మాటలుండవు
అందుకే
విదేశీ విద్య కష్టే ఫలే, భలే భలే!
******
No comments:
Post a Comment