Monday, July 2, 2018

స్వీయ కవిత- Theme- "యువతరం ప్రేమాయణం"--- ఆన్లైన్ ప్రేమ


ఆన్లైన్ ప్రేమ
మొదటి రోజు ఛాటింగు
రెండో రోజు డేటింగు

మూడో రోజు బ్రేకింగు
ఇదే ఆన్లైన్ ప్రేమ
ఈ ప్రేమ విఫలమైతే
కక్షలూ కవేశాలూ ఎందుకో!
క్షమించి వదిలేస్తే పోలే!
***************

No comments: