Wednesday, July 4, 2018

సినిమా పాట- అదే సీను- అదే ట్యూను- వేరే పాట- పాడవేల రాధికా


పల్లవి : ప్రేమ పొంగి పారెగా
         జాలువారె పాటగా    ||ప్రేమ||


చ: ఈ చల్లని రాతిరిలో ఈ వెన్నెల జల్లులలో
    హాయిగనె మనసంత ఆనందం ఉప్పొంగగ   ||ప్రేమ||

చ: నీ ప్రియుడే నిను తలచి నీ పాటను నెమరేసి
     నీ మనసున దాగియుండి పరవశమౌనని తలచ ||ప్రేమ||

చ: సంగీత ప్రియుడే నీ వీణా నాదమును విన
నిను మెచ్చి  మనిసిచ్చి, దరి చేరే శుభవేళ  ||ప్రేమ||
************************************

No comments: