అవి ఈ సహస్రాబ్దపు తొలి
సంవత్సరాలు. నేను ఉద్యోగానికి శిక్షణ పొందుతున్న రోజులవి. మకరసంక్రాంతి సమయంలో
శని, ఆదివారాలు కలిసొచ్చి వరుసగా మూడు రోజుల శలవులొచ్చాయి. బరోడా చుట్టుపక్కల ఉండే
ట్రైనీలు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ పదిమందిమి మాత్రం మిగిలాం. మాలో
కొంతమంది కుటుంబంతో ఉన్నారు- అంటే చంటిపిల్లలతో అన్నమాట. మా ట్రైనీ ఒకబ్బాయి యాహూ
సెర్చ్ సాయంతో దూరాభారాల లెక్కలేసి శనివారం డామన్ (దమణ్) వెళ్దామా అని అడిగాడు. మూడు
గంటల్లో చేరిపోవచ్చాన్నాడు. పొద్దున్న తొమ్మిదింటికి బయల్దేరితే, సాయంత్రం
ఏడింటికల్లా తిరిగొచ్చేయ్యచ్చన్నాడు. సరే, ఒక ఊరు చూసినట్టుంటుందని అందరం ఒకే
అన్నాం.
I grew up on the East Coast of India, so I'm particularly fond of the Sun and the Sea and hence the title which means sea shore in Telugu. If everyone saw the best of photographs, and read only the best writings, where's the opportunity for the alsorans to showcase their talents( or the absence of them)?
Showing posts with label Beach. Show all posts
Showing posts with label Beach. Show all posts
Monday, November 20, 2017
Sunday, April 23, 2017
చిట్టి కథ keywords" అతను/ ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు ..."- వుడా పార్కు వృద్ధ గురువు
గృహిణినైన
నేను రోజూ సాయంత్రం నాలుగున్నర- ఐదున్నర గంటల మధ్య కొత్త వుడా పార్కు లోని వాకర్స్
పారడైస్ లో నడవడం అలవాటు. ఒకపక్క పనిమనిషి పనైపోతుంది, మరోపక్క మా వారూ, పిల్లలూ
రావడానికి ఆరు దాటుతుంది. ఒక రోజు కాస్త నిస్త్రాణగా అనిపించి, ఒక బెంచి మీద
కూర్చున్నాను. సాయంకాలపు పిల్లగాలులు సముద్రం నుండి వీస్తాయి. చాలా ఆహ్లాదకరంగా
ఉంది. ఈ పని ఇదివరకెన్నడూ ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తున్నంతలో ఒక వృద్ధుల సమూహం
వచ్చి మిగతా బెంచీల మీద స్థిర పడ్డారు.
Sunday, September 23, 2012
Reality is not so Scary
The
presence of the moon around us is a source of happiness, isn’t it? Padma was a
big fan of both the Sea and the Moon.
In
her childhood, it was fairly common for her to watch the moonlight fall on the Bay of Bengal
and think of moonlight songs like
‘Lahiri lahiri lahirilo’.
Does this pic not remind us about songs on the Moon? I remember 'Lahiri lahiri' and the legendary cinematographer Marcus Bartley |
Tuesday, September 18, 2012
Ullala Beach and Netravati : Sagara Teeram, Nadi Samuttaranam, Suryastamayadarsanam
One evening in Mangalore, we decided
to visit the seashore. We reached the
Ullala beach (the place Ullala being famous for a dargah) and walked
around. May be I was not in my elements,
I only greeted my friend Samudra from a distance and not by touch. I noticed that there was a slope in the
landscape. Even if the waves seemed to
be low, one could never accurately gauge the depth of water so it appeared
improper to venture into deep water (not that it was a valid enough excuse to
keep away from Samudra). A true friend
understood silence, it was said. Samudra
did just that.
Tuesday, March 27, 2012
Subscribe to:
Posts (Atom)